మంగళవారం బంగారం ధరల్లో రికార్డ్ పెరుగుదల, వెండి ధరల్లో గందరగోళం
మంగళవారం (అక్టోబర్ 21, 2025) హైదరాబాద్ బంగారం మార్కెట్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పసిడి ధరల్లో ఊహించని పెరుగుదలతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ధంతేరాస్,…
